నీలిమ (నవల) పెళ్ళకూరు జయప్రద సోమిరెడ్డి 1 తన రూములో తన జాకెట్లు ఐరన్ చేసుకుంటున్న పావని తలెత్తింది. ‘‘ ఏం నీలూ ?’’ ఐరన్ బాక్స్ ప్లగ్ స్విచ్ ఆఫ్ చేసి అడిగిందామె. తను ఆడగాలనుకున్నది పదిసార్లు రిహర్సల్స్ చేసుకుని ధైర్యంగా ఆ గదిలో అడుగు పెట్టిన టీనేజ్ దాటబోతున...
దేశ భాషలందు తెలుగు లెస్స! మాతృభాష కన్నమధురమైనదేది!!