Skip to main content

మహాభారతం - పర్వాలు (తెలుగు)

             


                  తెలుగులో మహాభారతాన్ని ఆదికవి నన్నయ ఆదిపర్వం  మొదలుకుని అరణ్య పర్వంలో కొంత వరకు అంటే రెండన్నర పర్వం రాశారు. తరువాత కవిబ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు  తిక్కన విరాటపర్వం నుంచి చివరి పర్వం స్వర్గారోహణ పర్వం వరకు మొత్తం పదిహేను పర్వాలను రాసారు.  చివరిగా  ప్రబంధ పరమేశ్వరుడు ఎర్రన, నన్నయ రాయగా మిగిలిన అరణ్యపర్వ శేష భాగాన్ని పూర్తి చేశాడు 

 1. ఆది పర్వము 

2. సభా పర్వము 

3. అరణ్య పర్వము  

4. విరాట పర్వము 

5. ఉద్యోగ పర్వము 

6.  భీష్మ పర్వము 

7.ద్రోణ పర్వము 

8.కర్ణ పర్వము 

9.శల్య పర్వము 

10. సౌప్తిక పర్వము 

11. స్త్రీ పర్వము 

12. శాంతి పర్వము 

13. అనుశాసనిక పర్వము        

14. అశ్వమేధ పర్వము 

15. ఆశ్రమ వాస పర్వము 

16. మౌసల పర్వము 

17. మహా ప్రస్థాన పర్వము 

18. స్వర్గారోహణ పర్వమ

                              మహాభారతం పూర్తి కథ కోసం కింది లింకును క్లిక్ చేయండి 

                                          

Comments