Skip to main content

కౌరవుల పేర్లు

 కౌరవులు నూరుమంది.. వారి పేర్లు

1. దుర్యోధనుడు 

2. దుశ్శాసనుడు

3. దుస్సహుడు 

4. దుశ్శలుడు

5. జలసంధుడు 

6. సముడు

7. సహుడు 

8.  విందుడు

9. అనువిందుడు 

10. దుర్యోధనుడు

11. సుబాహు డు

12. దుష్ప్రదర్షణుడు

13. దుర్మర్షణుడు

14. దుర్ముఖుడు 

15. దుష్క కర్ణుడు 

16. కర్ణుడు

17. వివింశతుడు 

18. వికర్ణుడు 

19. శలుడు 

21. సత్వుడు 

22. సులోచనుడు

23.  ఉపచిత్రుడు

24. చిత్రాక్షుడు

25. చారు చిత్రుడు 

26. శరాసనుడు

27. దుర్మదుడు

28. దుర్విగాహుడు

29. వివిత్సుడు

30. వికటాననుడు 

31. నోర్ణనాభుడు

32. సునాభుడు

33. నందుడు

34. ఉపనందుడు 

35. చిత్రభాణుడు 

36. చిత్రవర్మ 

37. సువర్మ

38. దుర్విమోచనుడు

39. అయోబాహుడు

40. మహాబాహుడు

41. చిత్రాంగుడు 

42. చిత్రకుండలుడు

43. భీమవేగుడు

44. భీమబలుడు

45. బలాకుడు

46. బలవర్ధుడు

47. నోగ్రాయుధుడు

48. సుషేణుడు

49. కుండధారుడు

50. మహోదరుడు  

51. చిత్రాయుధుడు

52. నిషంగుడు

53. పాశుడు

54. బృందారకుడు

55. ధృఢవర్మ

56. ధృఢక్షత్రుడు

57. సోమకీర్తి 

58.  అనూదరుడు

59. ధృఢసంధుడు

60. జరాసంధుడు

61. సదుడు

62. సువాగుడు

63. ఉగ్రశ్రవుడు

64. ఉగ్రసేనుడు

65. సేనానీ

66. దుష్పరాజుడు

67. అపరాజితుడు  

68. కుండ శాయి 

69. విశాలాక్షుడు

70. దురాధరుడు

71. దుర్జయుడు

72. ధృఢహస్తుడు

73. సుహస్తుడు

74. వాతవేగుడు

75. సువర్చుడు

76. ఆదిత్య కేతుడు

77. బహ్వాసి

78. నాగ దత్తుడు

79. అగ్రయాయుడు

80. కవచుడు

81. క్రధనుడు

82. కుండినుడు.

83. ధనుర్ధరోగ్రుడు 

84. భీమరధుడు 

85. వీరబాహుడు

86. వలోలుడు

87. రుద్రకర్ముడు

88. ధృఢరధాశ్రయుడు 

89. అధృష్యుడు

90. కుండభేధి

91. విరావి

92. ప్రమధుడు

93. ప్రమాధి

94. దీర్ఘరోముడు

95. దీర్ఘబాహువు

96. ఊడోరుడు

97. కనకధ్వజుడు

98. ఉపాభయుడు

99. కుండాశి

100. విరజసుడు

101. దుస్సల (కుమార్తె)


        వీరితో పాటు ధృతరాష్ట్రునుకి  వైశ్య కులమునకు చెందిన మరొక భార్యకు జన్మించిన యుయుత్సుడు అనే కుమారుడు కూడా ఉన్నాడు.

                            మహాభారతం పూర్తి కథ కోసం కింది లింకును క్లిక్ చేయండి

                                         


Comments

Popular posts from this blog

మహాభారతం క్విజ్ -5

Loading…          మహాభారతం పూర్తి కథ కోసం కింది లింకును క్లిక్ చేయండి  

మహాభారతం - పర్వాలు (తెలుగు)

                                     తెలుగులో మహాభారతాన్ని ఆదికవి  నన్నయ  ఆదిపర్వం  మొదలుకుని అరణ్య పర్వంలో కొంత వరకు అంటే  రెండన్నర పర్వం  రాశారు. తరువాత కవిబ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు   తిక్కన  విరాటపర్వం నుంచి చివరి పర్వం స్వర్గారోహణ పర్వం వరకు మొత్తం  పదిహేను పర్వాలను  రాసారు.  చివరిగా  ప్రబంధ పరమేశ్వరుడు  ఎర్రన , నన్నయ రాయగా మిగిలిన  అరణ్యపర్వ శేష  భాగాన్ని పూర్తి చేశాడు   1. ఆది పర్వము  2. సభా పర్వము  3. అరణ్య పర్వము   4. విరాట పర్వము  5. ఉద్యోగ పర్వము  6.  భీష్మ పర్వము  7.ద్రోణ పర్వము  8.కర్ణ పర్వము  9.శల్య పర్వము  10. సౌప్తిక పర్వము  11. స్త్రీ పర్వము  12. శాంతి పర్వము  13. అనుశాసనిక పర్వము         14. అశ్వమేధ పర్వము  15. ఆశ్రమ వాస పర్వము  16. మౌసల పర్వము  17. మహా ప్రస్థాన పర్వము...

మహాభారతం - ఆదిపర్వము

                                       మహాభారతం             తిం టే గారెలే తినాలి ..  వింటే భారతమే వినాలని నానుడి.  దీన్ని బట్టి మహాభారతం యొక్క గొప్పదనం తెలుస్తూ వుంది. గారెలు వంటికి బలం..  భారతం మనసుకు బలం. ఈ కావ్యంలో లేనిదంటూ ప్రపంచంలో లేదు. ఈ ప్రపంచంలో లేనిదంటూ ఈ కావ్యంలో లేదు. అంత గొప్ప కావ్యం ఇది.  ప్రపంచంలో  వున్న వివిధ మనస్తత్వాలను కూలంకషంగా చర్చించిన కావ్యం మహాభారతం. అటువంటి ఈ కావ్యాన్ని అందరూ చదవాలి.  అందుకే  ఈ కావ్యంలోని పాత్రలను సంక్షిప్తంగా పరిచయం చేయదలచి ఈ బృహత్కార్యాన్ని నిర్వహించదలిచి అందరి ఆశీర్వాదాలను కోరుకుంటున్నాను.                     ఈ కావ్యాన్ని  వ్యాసమహర్షి  సంస్కృతంలో  వంద  పర్వాలుగా   రాశారు.  ఈ వంద పర్వాల మహాభారతాన్ని తెలుగులో   కవిత్రయం గా పేరుగాంచిన  నన్నయ ,  తిక్కన, ...