Skip to main content

మహాభారతం - పర్వాలు(సంస్కృతం)

 

                            మహాభారతంలోని పర్వాలు

ఈ కావ్యాన్ని వ్యాస మహర్షి సంస్కృతంలో వంద పర్వాలుగా రాశారు.అవి 

1. పౌష్యము 

2. పౌలోమము 

3. ఆస్తీకము 

4. ఆదివంశావతారము 

5. సంభవ పర్వము 

6. జతుగృహదాహము 

7. హైండింబము 

8. బకవధ 

9. చైత్రరథము 

10. ద్రౌపదీ స్వయంవరం 

11. వైవాహికము 

12. విదురాగమనము 

13. రాజ్యార్థలాభము 

14. అర్జున తీర్థయాత్ర

 15. సుభద్రాకల్యాణం 

16. హరణ హారిక 

17. ఖాండవ దహనము        

18. మయదర్శనం 

19. సభాపర్వము 

20. మంతరపర్వము

21. జరాసంధవధ 

22. దిగ్విజయము

23. రాజసూయము 

24. బర్ఘ్యాభిహరణము

25. శిశుపాలవధ 

26. ద్యూతము 

27. అనుద్యూతము 

28. ఆరణ్యము 

29. కిమ్మీరవధ 

30. కైరాతం 

31. ఇంద్రలోకాభిగమనము 

32. ధర్మజ తీర్థయాత్ర 

33. జటాసుర వధ 

34. యక్షయుద్ధం 

35. అజగరము 

36. మార్కండేయోపాఖ్యానము 

37. సత్యాద్రౌపదీ సంవాదము 

38. ఘోషయాత్ర 

39. ప్రాయోపవేశము 

40. వ్రీహిద్రోణకాఖ్యానము

 41. ద్రౌపదీహరణము 

42. కుండలాహరణము 

43. ఆరణేయము

44. వైరాటము 

45. కీచకవధ 

46. గోగ్రహణము 

47. అభిమన్యు వివాహము

48. ఉద్యోగము 

49. సంజయయానము

50. ధృతరాష్ట్రప్రజాగరణము  

51. సానత్సుజాతము

52. యానసంధి 

53. భగవధ్యానము 

54. సేనానిర్యాత్ర 

55. ఉలూకదూతాభిగమనము

56. సమరథ,అతిరథ సంఖ్యానము 

57. కర్ణభీష్మ వివాదము 

58. అంబోపాఖ్యానము 

59. జంబూఖండవినిర్మాణము        

60. భూమి పర్వము 

61. భీష్మాభిషేకము 

62. భగవద్గీత  

63. భీష్మవధ 

64.ద్రోణాభిషేకము 

65. సంశప్తక వధ 

66. అభిమన్యు వధ 

67.ప్రతిజ్ఞాపర్వము 

68.జయద్రధ వధ 

69. ఘటోత్కచ వధ 

70. ద్రోణ వధ 

71. నారాయణాస్త్రప్రయోగము 

72. కర్ణపర్వము 

73. శల్య పర్వము 

74. హ్రద ప్రవేశము

75. గడాయుద్ధము 

76. సారస్వతము

77.సౌప్తిక పర్వము 

78. వైషీకము 

79. జలప్రదానము

 80. స్త్రీపర్వము 

81. శ్రాద్ధ పర్వము 

82. రాజ్యాభిషేకము 

83. చార్వాక నిగ్రహము 

84. గృహప్రవిభాగము 

85. శాంతిపర్వము 

86. రాజధర్మానుకీర్తనము 

87.ఆపద్ధర్మము 

88. మోక్షధర్మము

 89. అనుశాసనికము 

90.భీష్మ స్వర్గారోహణము 

91. ఆశ్వమేధికము 

92. అనుగీత 

93. అశ్రమవాసము 

94.పుత్రసందర్శనము 

95. నారదాగమనము 

96. మౌసలము 

97. మహాప్రస్థానికము 

98. స్వర్గారోహణము 

99. హరివంశము 

100. భవిష్యత్పర్వము. 

            మహాభారతం పూర్తి కథ కోసం కింది లింకును క్లిక్ చేయండి

                                      

Comments

Popular posts from this blog

మహాభారతం క్విజ్ -5

Loading…          మహాభారతం పూర్తి కథ కోసం కింది లింకును క్లిక్ చేయండి  

మహాభారతం - పర్వాలు (తెలుగు)

                                     తెలుగులో మహాభారతాన్ని ఆదికవి  నన్నయ  ఆదిపర్వం  మొదలుకుని అరణ్య పర్వంలో కొంత వరకు అంటే  రెండన్నర పర్వం  రాశారు. తరువాత కవిబ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు   తిక్కన  విరాటపర్వం నుంచి చివరి పర్వం స్వర్గారోహణ పర్వం వరకు మొత్తం  పదిహేను పర్వాలను  రాసారు.  చివరిగా  ప్రబంధ పరమేశ్వరుడు  ఎర్రన , నన్నయ రాయగా మిగిలిన  అరణ్యపర్వ శేష  భాగాన్ని పూర్తి చేశాడు   1. ఆది పర్వము  2. సభా పర్వము  3. అరణ్య పర్వము   4. విరాట పర్వము  5. ఉద్యోగ పర్వము  6.  భీష్మ పర్వము  7.ద్రోణ పర్వము  8.కర్ణ పర్వము  9.శల్య పర్వము  10. సౌప్తిక పర్వము  11. స్త్రీ పర్వము  12. శాంతి పర్వము  13. అనుశాసనిక పర్వము         14. అశ్వమేధ పర్వము  15. ఆశ్రమ వాస పర్వము  16. మౌసల పర్వము  17. మహా ప్రస్థాన పర్వము...

మహాభారతం - ఆదిపర్వము

                                       మహాభారతం             తిం టే గారెలే తినాలి ..  వింటే భారతమే వినాలని నానుడి.  దీన్ని బట్టి మహాభారతం యొక్క గొప్పదనం తెలుస్తూ వుంది. గారెలు వంటికి బలం..  భారతం మనసుకు బలం. ఈ కావ్యంలో లేనిదంటూ ప్రపంచంలో లేదు. ఈ ప్రపంచంలో లేనిదంటూ ఈ కావ్యంలో లేదు. అంత గొప్ప కావ్యం ఇది.  ప్రపంచంలో  వున్న వివిధ మనస్తత్వాలను కూలంకషంగా చర్చించిన కావ్యం మహాభారతం. అటువంటి ఈ కావ్యాన్ని అందరూ చదవాలి.  అందుకే  ఈ కావ్యంలోని పాత్రలను సంక్షిప్తంగా పరిచయం చేయదలచి ఈ బృహత్కార్యాన్ని నిర్వహించదలిచి అందరి ఆశీర్వాదాలను కోరుకుంటున్నాను.                     ఈ కావ్యాన్ని  వ్యాసమహర్షి  సంస్కృతంలో  వంద  పర్వాలుగా   రాశారు.  ఈ వంద పర్వాల మహాభారతాన్ని తెలుగులో   కవిత్రయం గా పేరుగాంచిన  నన్నయ ,  తిక్కన, ...