పదకేళి -2
![]() |
వేలూరి ప్రమీలా శర్మ |
ఆధారాలు:
అడ్డం:
1. స్తుతించడం (4)
4. మన పని చేసేవాడు.. కానీ మనోడు కాదు (3) .
7. పూదేనె.. మొసలి ముందుంది (4) 9.ఆదివారంలో మండే సూర్యుడు (2)
10. విలాసం (2)
11. చుట్టూ చెంగావి 'చీర' (2)
12. 'ఓర్పు'లో మధ్యవర్తి మాయం (2)
14. పరమశివుని భార్య (2)
15. 'నోటి'లో టి పడలేదు (1)
16. గంగిరెద్దులా తలూపడం, .....బసవన్నా(2)
18. అలిగిన భార్య తిరగబడింది(2)
20. వింటికి కట్టే తాడు (2)
22.ఈ రాత నుంచి తప్పించుకోవడం తరమా?(2)
23. గాన గంధర్వుడు (2)
24. కుర్ర సింహం (5)
26. కొండపల్లి వీటి తయారీలో ప్రసిద్ధి (3)
27 . నవ్వు (3)
నిలువు :
2. ఇది తిన్నాడని కన్నయ్యను యశోద మందలించింది.. కింది నుంచి పైకి (2)
3. గందరగోళ పడడం(4)
4. సప్తస్వరాల్లో ఇవి కొన్ని(4)
5. పెళ్ళయిన ఆడవాళ్ళు భర్త కోసం చేసే పూజ (2)
6. పిరికి వాడికి ఉండేది (3)
8. ఈయన ప్రవచనం చెప్పడంలో మేటి (3)
11. సుకుమారి, అందమైన స్త్రీ మూర్తి(3)
13. ఎంకిని ప్రేమించిన కవి (3)
14. వాలి మధ్యలో వి చేరితే
19. వెళ్ళు.. నీ ముందు ఆ చేరితే ప్రమాదాలు (4)
20. కేశవ నామాలలో ఒకటి(4)
21. దీన్ని పట్టడానికి కొండను తవ్వాలా? (4)
24.కొమ్ము లో చివరి అచ్చు విరిగిపోయింది (2)
25. లాక్టోమీటర్ కలిగిన పక్షి (2)
Comments
Post a Comment