Skip to main content

పదకేళి

                  పదకేళి -2

వేలూరి ప్రమీలా శర్మ
వేలూరి ప్రమీలా శర్మ

        ఆధారాలు:

   అడ్డం:

1. స్తుతించడం (3) 

 4. మన పని చేసేవాడు.. కానీ మనోడు కాదు (3) .

 7. పూదేనె.. మొసలి ముందుంది (4)    

9. సుగ్రీవుడి భార్య(2)  

 10. విలాసం (2) 

11. చుట్టూ చెంగావి 'చీర' (2)

12. 'ఓర్పు'లో మధ్యవర్తి మాయం (2)

14. పరమశివుని భార్య (2)

15. 'నోటి'లో టి పడలేదు (1)

16. గంగిరెద్దులా తలూపడం, .....బసవన్నా(2)

18. అలిగిన భార్య తిరగబడింది(2)

20. వింటికి కట్టే తాడు (2)

 22.ఈ రాత నుంచి తప్పించుకోవడం తరమా?(2)

 23.  గాన గంధర్వుడు (2)

 24. కుర్ర సింహం (5) 

 26. కొండపల్లి  వీటి తయారీలో ప్రసిద్ధి (3)

 27 . నవ్వు (3)

నిలువు :

2. ఇది తిన్నాడని కన్నయ్యను యశోద మందలించింది.. కింది నుంచి పైకి (2) 

3. గందరగోళ పడడం(4)

 4. సప్తస్వరాల్లో ఇవి కొన్ని(4)

 5. పెళ్ళయిన ఆడవాళ్ళు భర్త కోసం చేసే పూజ (2)  

 6. పిరికి వాడికి ఉండేది (3)   

 8. ఈయన ప్రవచనం చెప్పడంలో మేటి (3) 

 11. సుకుమారి, అందమైన స్త్రీ మూర్తి(3) 

 13. ఎంకిని ప్రేమించిన కవి (3)

 14. వాలి మధ్యలో వి  చేరితే 

 19. వెళ్ళు.. నీ ముందు ఆ చేరితే ప్రమాదాలు  (4)

 20. కేశవ నామాలలో ఒకటి(4)

21. దీన్ని పట్టడానికి కొండను తవ్వాలా? (4)

24.కొమ్ము లో చివరి అచ్చు విరిగిపోయింది (2)

25. లాక్టోమీటర్ కలిగిన పక్షి (2)

Cross word Puzzel by Dasari

పదకేళి-2

Comments

Popular posts from this blog

మహాభారతం క్విజ్ -5

Loading…          మహాభారతం పూర్తి కథ కోసం కింది లింకును క్లిక్ చేయండి  

మహాభారతం - పర్వాలు (తెలుగు)

                                     తెలుగులో మహాభారతాన్ని ఆదికవి  నన్నయ  ఆదిపర్వం  మొదలుకుని అరణ్య పర్వంలో కొంత వరకు అంటే  రెండన్నర పర్వం  రాశారు. తరువాత కవిబ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు   తిక్కన  విరాటపర్వం నుంచి చివరి పర్వం స్వర్గారోహణ పర్వం వరకు మొత్తం  పదిహేను పర్వాలను  రాసారు.  చివరిగా  ప్రబంధ పరమేశ్వరుడు  ఎర్రన , నన్నయ రాయగా మిగిలిన  అరణ్యపర్వ శేష  భాగాన్ని పూర్తి చేశాడు   1. ఆది పర్వము  2. సభా పర్వము  3. అరణ్య పర్వము   4. విరాట పర్వము  5. ఉద్యోగ పర్వము  6.  భీష్మ పర్వము  7.ద్రోణ పర్వము  8.కర్ణ పర్వము  9.శల్య పర్వము  10. సౌప్తిక పర్వము  11. స్త్రీ పర్వము  12. శాంతి పర్వము  13. అనుశాసనిక పర్వము         14. అశ్వమేధ పర్వము  15. ఆశ్రమ వాస పర్వము  16. మౌసల పర్వము  17. మహా ప్రస్థాన పర్వము...

మహాభారతం - ఆదిపర్వము

                                       మహాభారతం             తిం టే గారెలే తినాలి ..  వింటే భారతమే వినాలని నానుడి.  దీన్ని బట్టి మహాభారతం యొక్క గొప్పదనం తెలుస్తూ వుంది. గారెలు వంటికి బలం..  భారతం మనసుకు బలం. ఈ కావ్యంలో లేనిదంటూ ప్రపంచంలో లేదు. ఈ ప్రపంచంలో లేనిదంటూ ఈ కావ్యంలో లేదు. అంత గొప్ప కావ్యం ఇది.  ప్రపంచంలో  వున్న వివిధ మనస్తత్వాలను కూలంకషంగా చర్చించిన కావ్యం మహాభారతం. అటువంటి ఈ కావ్యాన్ని అందరూ చదవాలి.  అందుకే  ఈ కావ్యంలోని పాత్రలను సంక్షిప్తంగా పరిచయం చేయదలచి ఈ బృహత్కార్యాన్ని నిర్వహించదలిచి అందరి ఆశీర్వాదాలను కోరుకుంటున్నాను.                     ఈ కావ్యాన్ని  వ్యాసమహర్షి  సంస్కృతంలో  వంద  పర్వాలుగా   రాశారు.  ఈ వంద పర్వాల మహాభారతాన్ని తెలుగులో   కవిత్రయం గా పేరుగాంచిన  నన్నయ ,  తిక్కన, ...