వెలుగుతున్న దీపకళికనీ మోములొ చూసాలేజారుతున్న మంచుతెరలుతొలిఝాములొ చూసాలే
షేర్ :
పిల్లగాలి సరదాలకిపైటకొంగుసాక్ష్యములేవిరిసిఉన్నపూలరెమ్మనీనవ్వులొ చూసాలే
షేర్ :
ఆదమరచి వెన్నెలలోనీవునిదుర పోతుంటేఆత్రమైన చూపులనూజాబిల్లిలొ చూసాలే
షేర్ :
ఎడారిలో దాహంతోప్రాణాలే పోతుంటేచెమరించిన ఒయాసిస్సుఅధరాలలొ చూసాలే
మక్తా :
రాంకి ఎదను దోచుకొనీపట్టనట్టు నువ్వుంటేదాచుకొన్న నారూపునునీకనులలొ చూసాలే
Comments
Post a Comment