ఆధారాలు అడ్డం : 1. కుంపటి , అంగారంతో కూడినది. 4.మిణుగురు, చీకటిలో మెరిసే మణి. 6. చేప శ్వాసావయం, అటు నుండి 7.తోడబుట్టినది 8. సున్నంలో సున్న లేదు 10. సప్త లోకాల్లో మొదటిది, ఈ తలం కాదు 12.ఇంద్రుని ఉద్యానవనం , నందునిది కాదు 14. పొగడ్త 15. నైరుతి , సోకుల రాజు 18. ఊయల, 19.కుచేలుడి బహుమతి 20. లోపం, ఇంగ్లీషులో దర్శించు నిలువు 2 . వసుదేవుని చేత కాళ్ళు పట్టించుకుంది 3. మండూకము , లక లక కాదు.. బెక బెక 5.వానపాము, భూమిలో తీగ 6. నిన్నటికి ఒక రోజు తక్కువ 7.ముగ్గు, శోభనానికి వికృతి 9. బావా బావా పాల..., పాలతో చేస్తారు 10. కలప దుకాణం 11. కొండ నాలుక, అంబికలో 'అ' మారిస్తే 13.కథ కంటే పెద్దది 15. కిటికీ , సో .. రణం చేద్దాం 16. సూర్యుడు, రాత్రికి శత్రువు 17. జెరాక్స్.. నకిలీ 18. పెళ్ళిలో ఇది మోగాల్సిందే
దేశ భాషలందు తెలుగు లెస్స! మాతృభాష కన్నమధురమైనదేది!!